Ola Electric Scooters: పూర్తిగా మహిళలతో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ.. ఎంతమంది మహిళలకు ఉపాధి లభిస్తుందంటే..
తమిళనాడులోని ఓలా తయారీ ప్లాంట్ ‘ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ పూర్తిగా మహిళల చేతుల్లో ఉంటుంది. ఓలా ఛైర్మన్ మరియు గ్రూప్ సీఈవో భవిష్య అగర్వాల్ సోమవారం ఈ ప్రకటన చేశారు.