Flipkart Big Billion Days Sale Date : ఫ్లిప్‌కార్ట్ సేల్ ఎప్పుడో తెలిసిందోచ్.. ఐఫోన్ 13, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లు.. మరెన్నో ఆఫర్లు.. డేట్ & టైమ్ రాసి పెట్టుకోండి..!
Flipkart Big Billion Days Sale Date : ఆపిల్ ఐఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే నిజంగా ఇది మీకు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 13 (iPhone 13), ఐఫోన్ 12 (iPhone 12) ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందించనుంది. ఈ-కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీ (Flipkart Big Billion Days Sale Date) అధికారికంగా వెల్లడించింది. బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమై.. సెప్టెంబర్ 30 వరకు