RBI: క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా.. టెన్షన్ వద్దు.. ఈ కొత్త రూల్ తెలుసుకోండి..
మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా.? దాని బిల్లును సకాలంలో చెల్లిస్తున్నారా.? లేక ఎప్పుడూ ఆలస్యంగానే బిల్లు పే చేస్తున్నారా.? మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా.? దాని బిల్లును సకాలంలో చెల్లిస్తున్నారా.? లేక ఎప్పుడూ ఆలస్యంగానే బిల్లు పే చేస్తున్నారా.? ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నట్లయితే.. టెన్షన్ వద్దు.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సమయానికి డబ్బులు అకౌంట్‌లో లేకపోయినా.. ఏదైనా అత్యవసరం