Indian Railway: వేరొకరి టికెట్‌పై రైల్లో ప్రయాణించవచ్చు.. ఎలాగో తెలుసా..

News

రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా.. ఈ సౌకర్యంతో.. మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా.? అయితే మీకో ముఖ్య గమనిక. రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా.. ఈ సౌకర్యంతో ఈజీగా ప్రయాణం చేసేయొచ్చు. మరి అదెలాగో తెలుసుకుందాం..

ఇండియన్ రైల్వేస్ తాజాగా ఓ నిబంధన అమలులోకి తీసుకొచ్చింది. మీ కుటుంబం సభ్యుల టికెట్‌పై ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది. అయితే మీరు ఎవరి టికెట్‌పై ప్రయాణించాలని అనుకుంటున్నారో.. వారు మీకు రక్త సంబంధీకులై ఉండాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట టికెట్ ఉంటే మీరు వారి టికెట్‌పై సులభంగా ప్రయాణించవచ్చు. అయితే దీనికంటూ ఓ ప్రక్రియ ఉంది.

మొదట ప్రయాణించాల్సిన వ్యక్తి పేరు బదులుగా.. ఎవరైతే ఆ టికెట్‌పై ప్రయాణించాలనుకుంటున్నారో.. అతడి పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ట్రైన్ బయల్దేరే 24 గంటల ముందుగా మీరు సంబంధిత రైల్వే అధికారులకు అవసరమైన డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని అధికారులు పరిశీలించి.. ఆ తర్వాత టికెట్‌పై ప్రయాణించాల్సిన సభ్యుడి పేరును ఉంచుతారు.

అలాగే విద్యాసంస్థల విద్యార్థులకు టికెట్ బదిలీ సౌకర్యాన్ని కూడా భారతీయ రైల్వే అందిస్తోంది. అటువంటి పరిస్థితిలో బయలుదేరడానికి 48 గంటల ముందు అవసరమైన పత్రాలతో లెటర్‌హెడ్‌పై ఇనిస్టిట్యూట్ హెడ్ రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే.. దాన్ని రైల్వే అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తారు. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లేవారికి రైలు టికెట్ల కన్ఫర్మేషన్‌ పెద్ద సమస్యగా మారుతోంది. 2-3 నెలల ముందే టికెట్ తీసుకున్నా వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండటం జరుగుతోంది. అయితే ఈ సమస్యను వికల్ప్ పధకం ద్వారా పరిష్కరించవచ్చు.

Related Posts

Affordable Health Insurance Business Car Insurance Health Insurance News

టెలిహ్యాండ్లర్స్ మార్కెట్ సైజు, ట్రెండ్స్ & ఫోర్‌కాస్ట్ రిపోర్ట్, 2032

టెలిహ్యాండ్లర్లు మార్కెట్ పరిశోధన నివేదిక 2025 – [103 పేజీల నివేదిక మరియు 200 గణాంకాలు, పట్టికలు మరియు చార్ట్‌ల జాబితా]

“”టెలిహ్యాండ్లర్లు మార్కెట్”” 2032 నాటికి గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది, సాంకేతిక ఆవిష్కరణల

Affordable Health Insurance Business Car Insurance Health Insurance News

2032 నాటికి శ్రీరాచ మార్కెట్ పరిమాణం, షేర్, ట్రెండ్‌లు మరియు సూచన

శ్రీరాచ మార్కెట్ పరిశోధన నివేదిక 2025 – [93 పేజీల నివేదిక మరియు 196 గణాంకాలు, పట్టికలు మరియు చార్ట్‌ల జాబితా]

“”శ్రీరాచ మార్కెట్”” 2032 నాటికి గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది, సాంకేతిక ఆవిష్కరణల

Affordable Health Insurance Business Car Insurance Health Insurance News

1-ఆక్టానాల్ మార్కెట్ సైజు, షేర్, గ్రోత్ అనాలిసిస్ 2032

1-ఆక్టానాల్ మార్కెట్ పరిశోధన నివేదిక 2025 – [120 పేజీల నివేదిక మరియు 217 గణాంకాలు, పట్టికలు మరియు చార్ట్‌ల జాబితా]

“”1-ఆక్టానాల్ మార్కెట్”” 2032 నాటికి గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది, సాంకేతిక ఆవిష్కరణల

Affordable Health Insurance Business Car Insurance Health Insurance News

క్లోట్రిమజోల్ మార్కెట్ పరిమాణం, పరిశ్రమ వాటా | సూచన, 2032

క్లోట్రిమజోల్ మార్కెట్ పరిశోధన నివేదిక 2025 – [88 పేజీల నివేదిక మరియు 202 గణాంకాలు, పట్టికలు మరియు చార్ట్‌ల జాబితా]

“”క్లోట్రిమజోల్ మార్కెట్”” 2032 నాటికి గణనీయమైన వృద్ధికి సిద్ధంగా ఉంది, సాంకేతిక ఆవిష్కరణల